«Prev From Apr 28, '25 to May 28, '25 Next»
891
"Ooha Chitram" - Book Launch
Sat Nov 30, 5:30 PM
Aripirala Satyaprasad
"Ooha Chitram" is a collection of Telugu short stories written by Aripirala Satyaprasad. This event is conducted to launch the book followed by a discussion. The event is likely to be graced by famous Telugu writers, poets and artists. Famous story teller, columnist, "mithunam" Sriramana, satirist "G.R. Maharshi", writer "Kuppili Padma", young story teller "Vempalli Shariff", and will participate.
Entry - Free
"ఊహాచిత్రం" అరిపిరాల సత్యప్రసాద్ రాసిన కథల సంపుటి. ప్రముఖ రచయితలు, కవులు, చిత్రకారుల సమక్షంలో పుస్తకావిష్కరణ, చర్చ జరుగుతాయి. ప్రముఖ రచయితలు శ్రీరమణ, వ్యంగ్య రచయిత జి.ఆర్. మహర్షి, రచయిత్రి కుప్పిలి పద్మ, యువ రచయిత వేంపల్లి షరీఫ్ తదితరులు పాల్గింటారు.
ప్రవేశం ఉచితం