Event Page

«Prev From Apr 25, '24 to May 25, '24 Next»
6885
Director K.Vishwanath B'day Spcl
Wed Feb 19, 1:30 PM
MOVIEVOLUME.COM
విశ్వ 'నాదం'
సినీ ప్రియులకు, కళాభిమానులకు స్వాగతం
శాస్త్రీయ సంగీతానికి , నాట్య కళా సంస్ర్కృతికి తన సినిమాల్లో సమోన్నత స్థానమిచ్చి.. తెలుగు సాంప్రదాయానికి పట్టాభిషేకం చేసిన అద్వితీయ దర్శకుడు కళా తపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారు. ఈ నెల 19న ఆయన జన్మదినం సందర్భంగా లమాకాన్ వేదిక గా ఆయన సినిమాల్లోని సాహితీ విలువలు కలిగిన పలు గీతాల్ని ప్రదర్శిస్తున్నాం. అనంతరం ఆ పాటల గొప్పతనాన్ని, అందులోని సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ చర్చా కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా విశ్వనాథ్ గారి అభిమానులను, సినీ ప్రియుల్ని ఈ కార్యక్రమానికి సవినయంగా ఆహ్వానిస్తున్నాం .
మూవీవాల్యూమ్ .కామ్ ఆధ్వర్యంలో జరగబోవు ఈ కార్యక్రమానికి అందరూ తప్పక విచ్చేయ ప్రార్ధన.