Event Page

«Prev From Dec 16, '25 to Jan 15, '26 Next»
4309
కథా పాఠశాల - Telugu Storytelling
Sun Jul 9, 6:00 PM
Ravi sankar vundi
తెలుగు వాళ్ళకి తెలుగులో కథలు చెప్పాలన్న ఆకాంక్షతో మీ ముందుకు వస్తున్న కార్యక్రమం ఇది... "కథ" అంటేనే అద్భుతం, మరి అది మన తేనే లొలికే తెలుగు భాషలో వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి లాంటి కథలు వినడానికి సిద్ధంగా ఉండండి, ఆదివారం కలుద్దాం.