«Prev From Apr 29, '25 to May 29, '25 Next»
355
Kavisangamam - Series 3
Sat Mar 9, 7:00 PM
Kavi Yakoob
ప్రతినెల రెండవ శనివారం 'లామకాన్' వేదికగా - ఒక సీనియర్ కవయిత్రి + ఇదివరకే కవిగా గుర్తింపు పొంది,'కవిసంగమం'లో రాస్తున్నకవి + 'కవిసంగమం'లో రాస్తున్న ముగ్గురు ప్రామిసింగ్ వర్ధమాన కవులు పాల్గొని కవిత్వం చదువుతారు. విమల, బివివి ప్రసాద్, యగ్నపాల్ రాజు, శాంతి శ్రీ, చాంద్ ఉస్మాన్.
ఈ నెల విశేషం మహిళా దినోత్సవ సందర్భంగా, స్త్రీ అనే అంశంపై ఒక కవితా కోణం.
ఈ నెల విశేషం మహిళా దినోత్సవ సందర్భంగా, స్త్రీ అనే అంశంపై ఒక కవితా కోణం.