«Prev From Dec 5, '24 to Jan 4, '25 Next»
2986
Goyyi -A Street Play on Politics
Sun Apr 3, 4:00 PM
Lamakaan Lecture Series
గొయ్యి - నాటకం
Goyyi - (Pit) is a street play by Yuva Sahiti Sravanti on the exploitation of natural resources in the name of development by contemporary Indian politics where the trivkle down effect is nothing to a commoner.
పాలకుల అభివృద్ధి జపం.. ప్రజల్ని ఎలా మభ్యపెడుతుందో కళ్లకు కట్టే నాటకం ఇది. పాలక విధానాల వెనక అసలు లక్ష్యాల్ని... కార్పోరేట్ ప్రయోజనాల కోసం దేశ వనరుల్ని దోచిపెడుతున్న వైనాన్ని... మత రాజకీయాల కుట్రల్ని... బట్టబయలు చేసే నాటకం. నేతలు మాయ మాటలతో ప్రజల్ని ఎలా గొయ్యిలోకి తోస్తున్నారో అర్థం చేయించే ప్రయత్నం ఇది. యువ సాహితీ స్రవంతి వర్తమాన రాజకీయాల కరూపొందించిన ఈ నాటకం... అనేకానేక వాస్తవాల్ని కళ్లముందుతుంది.
యువ సాహితీ స్రవంతి
యువ సాహితీ స్రవంతి సామాజిక, రాజకీయాంశాల పట్ల ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు కృషి చేస్తుంది. మూడ నమ్మకాలు, అశాస్త్రీయ భావజాలానికి వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక రూపాల్లో ప్రచారం నిర్వహిస్తుంది.
Entry - Free.