«Prev From Apr 29, '25 to May 29, '25 Next»
257
kavithvam kavali kavithvam
Sun Jan 27, 6:00 PM
Kavi Yakoob
'లమకాన్ లో కవిసంగమం' సీరీస్- 1
............................................
మనం ఇదివరకే ప్రకటించినట్లుగా ప్రతినెల ' లామకాన్ ' వేదికగా ఒక సీనియర్ కవి + ఇదివరకే కవిగా గుర్తింపు పొంది,'కవిసంగమం'లో రాస్తున్నకవి + 'కవిసంగమం'లో రాసున్న ముగ్గురు వర్ధమాన కవులతో - మొదటి కార్యక్రమం January 27,2013;[Sunday], 6pm కి జరుగుతుంది.
సీనియర్ కవిగా - ప్రసిద్ధకవి నగ్నమునిగారు ఈ ప్రారంభ కార్యక్రమానికి వచ్చి తమ కవితలు చదవడానికి ఒప్పుకున్నారు. వసీరా గారు కూడా వచ్చి కవితల్ని వినిపిస్తారు.
వారితో పాటు వసీరా,కిరణ్ గాలి,మెర్సీ మార్గరెట్,చింతం ప్రవీణ్ కవిత్వం వినిపిస్తారు. జయహో!
~ ఫిబ్రవరి నెల నుండి ప్రతి రెండవ శనివారం సాయంత్రం ఇలాగే జరుగుతాయి.
ప్రవేశం - ఉచితం