Event Page

«Prev From Dec 4, '24 to Jan 3, '25 Next»
3121
Gardhabandam (గార్ధబాండం)
Thu Jun 2, 8:00 PM
Manch Theatre
|| Gardhabandam (గార్ధబాండం) ||

గార్ధబాండం అంటే చట్టుక్కున అర్ధం అవలేదా? గర్ధబాండం అంటే.. గాడిదగుడ్డు. అవును గాడిద గుడ్డే. తెలుగు కవి, రచయత, నటులు, దర్శకులు ఐన తనికెళ్ళ భరణి (Tanikella Bharani) గారు రచించిన ఈ గార్ధబాండం మీ అందరి ముందుకి మంచ్ థియేటర్ ప్రవేశ పెడుతుంది.
దశాబ్దాలు క్రితం రాసినా .. ఇంకా ఈ నాటకం యొక్క వన్నెకి .. e సమాజం యొక్క స్థితిగతికి పెద్దగా మార్పు రాలేదు..
అరాచక రాజ్యపు యంత్రాంగాన్ని.. అక్కరకు రాని, అర్హత లేని రాజుని.. వీరి వల్ల ప్రజలు పడే బాధల్ల్ని హాస్య సన్నివేశాల మిశ్రమం తొ మీ అందరికి కడుపుబ్బా నవ్వు.. మనసున కాస్త మదనము అందించే నాటికయే ఈ మా గార్ధబాండం. .

రచన: శ్రీ తనికెళ్ళ భరణి గారు,

దర్శకత్వం: శ్రీకాంత్ బాణాల,

నటులు : నీలేష్ అహంకారి || సులేమాన్ || సుందర్ || శ్రీనివాస్ వల్లాల || సుమన్ సింగసాని || భరత్ రెడ్డి ||

తేది: June, 8:00pm.


Manch Theatre is back, this time with an eminent play Gaardhabandam from an eminent playwright, actor, Director Sri Tanikella Bharani Garu,
Gaardhabandam, which literally means Donkey’s Egg(Gaadidha Guddu) is a play which is written decades ago is still relevant in the present social scenario. The play is a mix of fictional mythology and contemporary social issues faced by the common man, a satire on inherited political power with a rib tickling conversations. This play will make you laugh to the core and carry a sense of belonging coming to the very end of the play
Come grab your seats and enjoy the cool environment and fun in the unorthodox authentic Telugu play.


Tickets will be available in BookMyShow.com, 99doing.com and at the venue from 6pm.