Event Page

«Prev From Aug 12, '25 to Sep 11, '25 Next»
2148
TSN Raju Samsmarana Sabha-Homage
Thu Apr 16, 10:30 AM
Suresh VMRG
ఇటీవ‌లే మ‌న‌నుంచి దూర‌మైన‌ టిఎస్ఎన్ రాజు గారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు. ప్ర‌జాఉద్య‌మాల్లో చురుకైన పాత్ర‌ను పోషించిన‌వాడు. నిత్యం జ‌నం ప‌క్షాన జీవించిన‌వాడు. నిస్పాక్షికమైన వార్త‌ల్ని ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో రాజీ లేకుండా వ్య‌వ‌హ‌రించిన‌వాడు. అన్నిటినీ మించి గొప్ప స్నేహ‌శీలి. రాజుగారితో త‌మ జ్ఞాప‌కాల్ని, అనుభ‌వాల్ని గుర్తుచేసుకోవ‌డానికి రాజుగారి మిత్రులు ఏప్రిల్ 15, బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి 12 గంట‌ల దాకా లామ‌కాన్‌లో స‌మావేశ‌మ‌వుతున్నారు. రాజుగారి మిత్రులంతా ఈ స‌మావేశానికి రావాల‌ని ఆహ్వానిస్తున్నాం.
కంటాక్ట్ః 8125968527. సురేశ్‌