Event Page

«Prev From Apr 19, '25 to May 19, '25 Next»
2595
Navvula Muvvalu #1 -Telugu Plays
Thu Dec 10, 8:00 PM
Manch Theatre
Manch Theatre Group is back, this time with a comedy package of two Original Telugu plays Swamy kalyanam and Nuvella ante ala.

మంచ్ థియేటర్ మీ అందరి అనందం కోసం నవ్వుల మువ్వలు అంటూ మీ ముందుకు రెండు హాస్య నాటికలు తీసుకు వస్తుంది.

Swamy Kalynam is about a Father's plot against the plot of the boyfriend to win his daughter.


స్వామి కళ్యాణం : ఒక అమ్మాయి ని ఒక నిరుద్యోగిగా ఉన్న అబ్బాయి ఎలా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేస్తాడు, ఆ ప్లాన్ ని అమ్మాయి తండ్రి ఎలా తిప్పి కొడతాడు, తనకి ఎలా కళ్యాణం చేస్తాడు అనే ఈ కథ నవ్వుల వర్షాన్ని కురిపిస్తుంది.


Nuvela ante ela is a play which shows the backstroke of a simple plan of a Lazy husband.


నువెలా అంటే అల : ఈ నాటకంలో ఒక బార్య బాధితుడు, తన బార్య పెట్టె కష్టాలనుంచి ఎలా బయట పదాలని అనుకుంటాడు, ఆ లక్ష్య సాదనలో ఎలా "నువెలా అంటే అల" అని అంటూ కడుపు చెక్కలు చేస్తాడు.


The Plays are written and Directed by Srikanth Banala and Kiran Abbaraju

Genre: Comedy, Drama

Language: Telugu


Book Your Tickets in BookMyShow or www.filmySphere.com